Home Posts tagged TTD
Conspiracy Viral Posts

తిరుమల కొండపై అన్యమత ప్రచారం అవాస్తవం

తిరుమల కొండపై అన్యమత ప్రచారం అవాస్తవం తిరుమల కొండపై పాస్టర్లు అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇందుకు ప్రభుత్వమే కారణమంటూ ఆరోపణలు చేసారు. అయితే ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 2013 అని #FactCheckApGov తనిఖీబృందం గుర్తించింది. దురుద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ఫేక్ వార్తను ప్రచురించినట్టు నిర్థారించింది. మొండితోక సుధీర్ Continue Reading