In recent times, there have been a number of false allegations and stories covered in certain sections of media and social media over the AP Public Distribution System and the supply of rice through Ration cards. A comprehensive report is given below: based on facts and evidence that debunks Continue Reading
Q. రేషన్ కార్డులు 2019 వరకు ఎన్ని? 2019 తరవాత ఎన్ని?2019 వరకు రాష్ట్రంలో సగటున1.39 కోట్లకార్డులు అమలులో ఉన్నవి ప్రస్తుతం రాష్ట్రంలో 1.45కోట్లకార్డులు అమలులో ఉన్నవి. Q. 2019 తరవాత వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న బియ్యం క్వాంటిటీ ఎంత? క్వాలిటీ పరంగా ఎంత ఇంప్రూవ్ చేశారు? Q. బియ్యం మీద 2014–19 మధ్య నాటి ప్రభుత్వం చేసిన వ్యయం ఎంత? ఇప్పుడు ఈ మూడేళ్ళలో మన ప్రభుత్వం Continue Reading